Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, April 9, 2013

Yesu Raktamu

కాబట్టి ఆయన రక్తము వలన  ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింప బడుదుము రోమా 5:9
మనము ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడ్డాము. మనిషి జన్మతః పాపి అయి ఉన్నాడు
ఆ  పాపాన్ని తొలగించా లంటే రక్తం అవసరం. హిందూ వేదాలు కూడా చెప్పిన విధంగా పాపాలు పరిహరింపబడాలంటే  రక్త ప్రోక్షణ జరగాలి.
అప్పుడు మోషే  రక్తమును తీసికొని ప్రజల మీద ప్రోక్షించి -ఇదిగో ఈ సంగతులన్నిటి  విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. నిర్గమకాండము 24:8
పాత నిబంధన కాలంలో దేవుడు రక్తంతో నిబంధన చేసేవాడు. మోషేతో కూడా దేవుడు నిబంధన చేసినప్పుడు ఒక జంతువును సగానికి వధించి ఆ రెండిటి మధ్యలో 8 ఆకారంలో తిరిగి నిబంధన చేశాడు. బలి అర్పణ లేక రక్తము, నిబంధనకు గుర్తుగా మనకు కనబడుతుంది.
అతడు యెహోవా  సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు  దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠముచుట్టు ఆ రక్తమును ప్రోక్షించవలెను లేవీయకాండము 1:5

మనుష్యుల పాపాలు పరిహరింపబడటానికి కూడా రక్త ప్రోక్షణ జరగాలి. అయితే యేసు సిలువలో చిందించిన రక్తము వలన మనము బాలి అర్పించవలసిన అవసరం లేదు . దేవుడే అంటున్నాడు మీ బలులు నాకెందుకని
యెహోవా  శెలవిచ్చిన మాట ఇదే - విస్తారమైన మీ బలులు నా కేల ? యెషయా 1:11

ఎందుకంటే ఆయనే మన కొరకు తన పవిత్ర రక్తాన్ని చిందించాడు .పాతనిబంధన  కాలంలో వాలే కాదు. యేసు స్వరక్తంతో నూతన నిబంధన చేసాడు
   ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము  అనేకుల కొరకు చిందింప బడుచున్న

 నిబంధన ( క్రొత్త నిబంధన) రక్తము.మత్తయి 26:28 
పాపములు పరిహరించటానికి పరిశుద్ద రక్తం కావాలి. యేసు రక్తము పరిశుద్దమైనది  - నేను నిరపరాధ రక్తమును (నీతిమంతుని రక్తము) అప్పగించి పాపము చేసితినని చెప్పెను. మత్తయి 27:4
రక్తము అనగా ప్రాణము యేసు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు  పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమియు  లేదని గ్రహించి, నీళ్ళు తీసికొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని - ఈ నీతిమంతుని రక్తమును గూర్చి  నేను నిరపరాధిని, మీరే చూచుకోనుడని చెప్పెను. మత్తయి 27:24

అప్పుడాయన - ఇది నిబంధన విషయమై ( క్రొత్త నిబంధన విషయమై) అనేకుల కొరకు చిందింపబడుచున్న  నా రక్తము మార్కు 14:24

ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు  పట్టుకొని - ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన. లూకా 22:20

తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమిచ్చెను. వారు దేవుని వలన పుట్టినవారే గాని,రక్తము వలననైనను శరీరేచ్చ వలననైనను మానుషేచ్చవలననైనను  పుట్టిన వారు కారు.యోహాను 1:12,13

కావున యేసు ఇట్లనెను -మీరు మనుష్యకుమారుని సేరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని,మీలో మీరు జీవముగలవారు కారు.54 నా సేరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు;అన్త్యదినమున నేను వానిని లేపుదును. యోహాను 6:53,54

పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున, ఆయన తన నీటిని కనుపరచవలెనని 26.క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటికాలమందు తన నీతిని కనబరచునిమిత్తము,తానూ నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునైయుండుటకు ఆయన ఆలాగు చేసెను   రోమా 3:25,26




ఈమనిలోని యెహోవా ఈరే ప్రార్థనా మందిరములో ఏప్రిల్ 7న 2013వ సంవత్సరం ఆదివారం ఆరాధనలో చెప్పిన వాక్యం యొక్క క్లుప్త సందేశం.
మీ ప్రార్థనా అవసరతలకై మాకు మెయిల్ చెయ్యండి rajesh.jnsm@gmail.com phone:7416474960,Rajesh


31 03 2013

31 03 2013

29 03 2013

29 03 2013

24 03 2013

మట్టలాదివారము 

మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జన సమూహము యేసు యెరుషలేమునకు వచ్చుచున్నాడని విని 13.ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి - జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి  14.- సీయోను కుమారీ,భయపడకుము, ఇదిగో నీ రాజు 15.గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు   అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను.యెహాను 12:12-15  

17 03 2013

17 03 2013

10 03 2013

10 03 2013

03 03 2013

03 03 2013

24 02 2013

24 02 2013

17 02 2013

17 02 2013

10 02 2013

10 02 2013

03 02 2013

03 02 2013

27 01 2013

27 01 2013

20 01 2013

20 01 2013

13 01 2013

13 01 2013

06 01 2013

06 01 2013

01 01 2013

01 01 2013

30 12 2012

30 12 2012

23 12 2012

23 12 2012

16 12 2012

16 12 2012

9 12 2012

9 12 2012

2 12 2012

2 12 2012